సీజనల్ వ్యాధులను అరికడదాం: కార్పొరేటర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 24, 2020

సీజనల్ వ్యాధులను అరికడదాం: కార్పొరేటర్

గ్రేటర్ వరంగల్ 28వ డివిజన్ యందు సీజనల్ వ్యాదుల నివారణకై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ చేపట్టిన ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు అనే కార్యక్రమంలో భాగంగా, డివిజన్ ప్రజలకు అవగాహ కలిపిస్తూ, కరపత్రాలను
స్థానిక కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ అందజేసారు. ఈ సంధర్భంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ ఉన్న అపరిశుభ్రమైన నీటిని తోలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కోక్కుల సతీశ్, బోల్లు సతీశ్, కోత్త పెళ్లి వీనయ్, దేవర రాము, తుమ్మ కన్నయ్య, అడుప రాజేష్, మున్సిపల్
సిబ్బంది పాల్గొన్నారు.