మేడ్చల్ జిల్లాలో డ్రైనేజీ లైన్ ను పరిశీలించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 01, 2020

మేడ్చల్ జిల్లాలో డ్రైనేజీ లైన్ ను పరిశీలించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి

శుభ తెలంగాణ (మేడ్చల్) : మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి గురువారం బండి గార్డెన్ రోడ్ ఓపెన్ నాల డ్రైనేజీ లైను పరిశీలించారు. మేయర్ వెంట కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు కౌడే పోచయ్య, పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి, అల్వాల సరితా దేవేందర్, బడి రమ్య సతీష్, మున్సిపల్ ఏఈ మహిపాల్, కాలనీ వాసులు,టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వర్షా కాలంలో ఓపెన్ నాలా పొంగకుండా మరియు డ్రైనేజీ నీరు చెరువులో కలవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.