సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి : నన్నపనేని నరేందర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 01, 2020

సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి : నన్నపనేని నరేందర్


శుభ తెలంగాణ : 134 వ మేడే సందర్భంగా కరీమాబాద్, సుబాష్ సెంటర్ లో మాజీ కార్పోరేటర్ నాగపురి కల్పన సంజయ్ బాబు ఆద్వర్యంలో సుమారు 100 మంది పారిశుద్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, రాష్ట్రంలో అన్నిరంగాల సంక్షేమనికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మేడిద రజిత మదుసూదన్, కో ఆప్షన్ సభ్యురాలు బత్తిని వసుందర, కుడా డైరెక్టర్ మోడెం ప్రవీణ్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Post Top Ad