తెలంగాణ లో రానున్న రెండు రోజులు వర్షాలు పడే అవకాశం - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 11, 2020

తెలంగాణ లో రానున్న రెండు రోజులు వర్షాలు పడే అవకాశం


శుభ తెలంగాణ (11,మే ,2020) -  తెలంగాణ : సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిేస అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రెండు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 41-43 డిగ్రీల సెల్సియస్‌ మేర నమోదు కావొచ్చని తెలిపింది. అండమాన్‌ తీర ప్రాంతాల్లో 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వివరించింది. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad