మేడ్చల్ మండలంలో రక్తదాన శిబిరం : 50 మందిపైగా స్వచ్చందంగా రక్త దానం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 06, 2020

మేడ్చల్ మండలంలో రక్తదాన శిబిరం : 50 మందిపైగా స్వచ్చందంగా రక్త దానం


శుభ తెలంగాణ (06,ఏప్రిల్,2020 - మేడ్చల్ ) : ప్రముఖ సంఘ సేవకులు అప్పమ్మ రాంరెడ్డి మిత్రబృందం ఆధ్వర్యంలో మేడ్చల్ మండలంలో మూడవ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బండమాదరం సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, లక్ష్మణ్, వారి పూర్తి సహకారాలతో గ్రామంలో మంగళవారం 50 మంది రక్తాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ గైనకాలజీ మాధవి లత, గిర్మాపూర్ బొక్క శ్రీనివాస్ రెడ్డి, శ్రీరంగవరం ప్రకాష్ రెడ్డి, ఈ వి ఎల్ రామకృష్ణ, మేడ్చల్ భాగీ రెడ్డి, వంజరి మహేష్, మేడ్చల్ చాకలి యాదగిరి, గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు పెద్దలు, ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ మాధవి లత ఆమె చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఆమెను శాలువాలతో సత్కరించారు.

Post Top Ad