వాటర్ లీకేజీ సమస్య పనులను పూర్తి చేయించిన కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 06, 2020

వాటర్ లీకేజీ సమస్య పనులను పూర్తి చేయించిన కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి


శుభ తెలంగాణ (06,ఏప్రిల్,2020 - మేడ్చల్ ) : మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ లోని భీమ్ రెడ్డి నగరం వద్ద స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి వాటర్ లీకేజీ సమస్య పనులను మంగళవారం దగ్గరుండి పూర్తి చేయించారు. వాటర్ ఎయిర్ వాల్ ను ఫిట్టింగ్ చేయించారు.

Post Top Ad