ఒక రోజు రైతు దీక్షలో వరంగల్ పార్లమెంటరీ కార్యదర్శి మహమ్మద్ జమీరు రుద్దీన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 05, 2020

ఒక రోజు రైతు దీక్షలో వరంగల్ పార్లమెంటరీ కార్యదర్శి మహమ్మద్ జమీరు రుద్దీన్

1588682608670596-0

శుభ తెలంగాణ (05,ఏప్రిల్,2020 - వరంగల్ ) : వరంగల్ అర్బన్ రూరల్ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేదారి కట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీపీసీసీ ఆదేశాల మేరకు మంగళవారం హన్మకొండలో కాంగ్రెస్ భవన్లో ఒక రోజు రైతు దీక్షలో వరంగల్ పార్లమెంటరీ కార్యదర్శి మహమ్మద్ జమీరు రుద్దీన్ పాల్గొన్నారు.

Post Top Ad