మైనారిటీ కుటుంబాలకు రంజాన్ కిట్టు, పండ్లు పంపిణీ : మున్సిపల్ కౌన్సిలర్ వీణాసురేందర్ గౌడ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 23, 2020

మైనారిటీ కుటుంబాలకు రంజాన్ కిట్టు, పండ్లు పంపిణీ : మున్సిపల్ కౌన్సిలర్ వీణాసురేందర్ గౌడ్

మేడ్చల్ నియోజకవర్గంలోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కె.వి.రెడ్డి నగర్ లో లాక్ డౌన్ నేపథ్యంలో రంజాన్ మాసం సందర్భంగా మైనారిటీ కుటుంబాలకు శుక్రవారం మున్సిపల్ కౌన్సిలర్ వీణాసురేందర్ గౌడ్ రంజాన్ కిట్టు మరియు పండ్లు పంపిణీ చేశారు.

Post Top Ad