కరీంనగర్ లో వ్యవసాయ సమగ్ర సమావేశం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 24, 2020

కరీంనగర్ లో వ్యవసాయ సమగ్ర సమావేశం

జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి వానాకాల సమగ్ర వ్యవసాయ రూపకల్పన, ప్రణాళిక. పంటల కొరకై నీటి పారుదల శాఖ ప్రణాళిక సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని మంత్రి ఈటెల రాజేందర్, కొప్పుల
ఈశ్వర్, మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్, ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు, జడ్పీ ఛైర్మన్ లు, జిల్లా కలెక్టర్ లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad