సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలింఛిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 04, 2020

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలింఛిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్


శుభ తెలంగాణ(4, ఏప్రిల్ , 2020 - కుత్బుల్లాపూర్ ) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 125వ గాజుల రామారం డివిజన్ పరిధిలోని మహదేవపురంలో 15 లక్షల 50 వేల రూపాయాలతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈ రోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావుతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈ రాజు, బస్తీ వాసులు శ్రీనివాస్, ప్రసాద్, యాదవ రావు, శశికాంత్, రామ చంద్రారెడ్డి పాల్గొన్నారు.

Post Top Ad