వరంగల్ లో విద్యుత్తు షార్టు సర్కూట్ జరగడంతో అగ్ని ప్రమాదం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 07, 2020

వరంగల్ లో విద్యుత్తు షార్టు సర్కూట్ జరగడంతో అగ్ని ప్రమాదం


శుభ తెలంగాణ (08,మే , 2020 - వరంగల్ ) :  వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ శరత్ ఐ హాస్పిటల్ ప్రక్క ఇంట్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్తు షార్టు సర్కూట్ జరగడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడం తో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొనిరావడానికి ప్రయత్నం చేస్తున్నారు.

Post Top Ad