రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ముస్లిం సోదరులు మంగళవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ని కుత్బుల్లాపూర్ లోని తన నివాసం వద్ద కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కరోనా
వైరస్ కారణంగా భౌతిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని ముస్లిం సోదరులకు సూచించారు.