కరోనాపై వ్యాపారులకు అవగాహన కల్పించిన మల్కాజిగిరి కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 03, 2020

కరోనాపై వ్యాపారులకు అవగాహన కల్పించిన మల్కాజిగిరి కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి


శుభ తెలంగాణ (03 ,మే , 2020 -మల్కాజిగిరి ) : మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ పరిధిలో 134వ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి శనివారం రోజు కూరగాయలు, పండ్లు అమ్ముకునే వారికి మస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. పత్రి ఒక్కరూ తప్పక మాస్కలు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కూరగాయలు, పండ్లు కొనుగోలు దారుల నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.