ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 08, 2020

ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణి


శుభ తెలంగాణ (08,మే , 2020 - రంగారెడ్డి జిల్లా) : లాక్ డౌన్ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని పేద ప్రజలకు నిత్యావసర సరుకులను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి పంపిణీ చేశారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టన్స్ పాటిస్తూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, కరోనా వైరస్ నివారణకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ చైర్మన్, టి.ఆర్.ఎస్ నాయకులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad