జి.హెచ్.ఎం.సి సిబ్బంది , గర్బిణీలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 09, 2020

జి.హెచ్.ఎం.సి సిబ్బంది , గర్బిణీలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి


శుభ తెలంగాణ (9 , మే , 2020 - ఉప్పల్ ) : లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యవసరాలు దొరక్క బాధపడుతున్నవారికి ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేశారు. దాదాపుగా 200 మందికి నిత్యావసరాలతో పాటు కూరగాయలు కూడా పంపిణీ చేశారు. జి.హెచ్.ఎం.సి సిబ్బంది తో పాటు గర్బిణీలు, మెడికల్ సిబ్బంది కూడా ఇందులో వున్నారు. దాదాపుగా 40 రోజులనుంచి ఉప్పల్ నియోజకవర్గంలోని పెదప్రజల్ని ఏదొకవిధంగా ఆదుకుంటున్నామని, లాక్ డౌన్ అయేంతవరకు సేవ కార్యక్రమాలు కొనసాగుతాయని భేతి సుభాష్ రెడ్డి అన్నారు.

Post Top Ad