కార్యకర్త మృతి దేహానికి నివాళులర్పించిన ఎర్రబెల్లి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 20, 2020

కార్యకర్త మృతి దేహానికి నివాళులర్పించిన ఎర్రబెల్లి

కరీంనగర్ నగరపాలక సంస్థ : వరంగల్ అర్బన్ జిల్లా తూర్పు నియోజకవర్గం డివిజన్ 26 చొప్పరి సంపత్ (మట్టెవాడ) అనారోగ్యంతో మృతి చెందారు. వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు వారి మృతి దేహానికి పూల మాల వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు.

Post Top Ad