డిజిల్ ట్యాంకర్ నుండి అక్రమంగా డీజిల్ దొంగిలిస్తున్న ముఠాపై ఎస్.ఓ.టి పోలిసుల దాడి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 07, 2020

డిజిల్ ట్యాంకర్ నుండి అక్రమంగా డీజిల్ దొంగిలిస్తున్న ముఠాపై ఎస్.ఓ.టి పోలిసుల దాడి

శుభ తెలంగాణ (07, మే , 2020) : నాచారం పీఎస్ పరిధి మల్లాపూర్ లో డిజిల్ ట్యాంకర్ నుండి అక్రమంగా డీజిల్ దొంగిలిస్తున్న ముఠాపై ఎస్.ఓ.టి పోలిసుల  దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుండి డీజిల్ ట్యాంకర్ తో పాటు 2400 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నారు.

Post Top Ad