తెలంగాణ లో ఒక్క రోజే 33 కరోనా కేసులు .. GHMC పరిధిలోవే అధికం - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 11, 2020

తెలంగాణ లో ఒక్క రోజే 33 కరోనా కేసులు .. GHMC పరిధిలోవే అధికం


శుభ తెలంగాణ (11,మే ,2020) - తెలంగాణ : మొన్నటివరకూ తెలంగాణలో తగ్గుముఖం పడుతూ వచ్చిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 33 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో GHMC పరిధిలో 26 కేసులు కాగా, వలస కార్మికుల్లో ఏడుగురికి కొత్తగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1196 కి చేరింది. ఇక ఇప్పటివరకు 751 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మే29 వరకు లాక్ డౌన్ ని పొడిగించిన సంగతి తెలిసిందే.. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad