ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎల్.బి.నగర్ లో స్వఛ్చ భారత్ కార్యక్రమ నిర్వహణ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 20, 2020

ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎల్.బి.నగర్ లో స్వఛ్చ భారత్ కార్యక్రమ నిర్వహణ


శుభ తెలంగాణ (20, మే , 2020) :  ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సూచనల మేరకు, మన్సూరాబాద్ డివిజన్ టి.ఆర్.ఎస్ పార్టీ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి, డివిజన్ పరిధిలోని పలు కాలనీలను సందర్శించి, ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అని, నిల్వ ఉన్న నీటిని శుభ్రం చేయాలని కోరడం జరిగింది. ఈ కష్టకాలంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, పరిసరాలను శుభ్రంగా ఉంచు కుందాం అని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలు, సూచనలు అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Post Top Ad