మేడ్చల్ జిల్లా కాప్రా మండల్ జవహర్ నగర్ లో "మే డే" వేడుకలు.... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 01, 2020

మేడ్చల్ జిల్లా కాప్రా మండల్ జవహర్ నగర్ లో "మే డే" వేడుకలు....


శుభ తెలంగాణ (01మే 20)మేడ్చల్ జిల్లా కాప్రా మండల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మే డే 134వ కార్మిక దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన కార్మిక సంఘం అధ్యక్షులు N.యాదయ్య. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కొయ్యడ.వెంకటేష్, జనరల్ సెక్రెటరీ బూడిద వెంకటేష్, ఉపాధ్యక్షులు M. బాబు, AFTU మల్లేష్, రమణారెడ్డి, మాధవ్,ఆనంద్, ఎస్.కుమార్, ఆర్,రాములు,పోచయ్య,కుమార్,జాన్, కార్మికనాయకులు,తదితరులు పాల్గొన్నారు..