గజవాహన సేవ గరుడ వాహన సేవ లో దర్శనమిచ్చిన స్వామివారు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 05, 2020

గజవాహన సేవ గరుడ వాహన సేవ లో దర్శనమిచ్చిన స్వామివారు

1588660646469260-0

శుభ తెలంగాణ (05,ఏప్రిల్,2020 - తెలంగాణ ) : దివ్యసాకేతం బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవరోజు సోమవారం ఉదయం పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా జరిపారు. సాయంకాల సమయంలో అశ్వవాహనంపై శ్రీ సీతా రామచంద్రుడు భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగవ రోజు మంగళవారం ఉదయం కార్యక్రమంలో గజవాహన సేవ గరుడ వాహన సేవ ఉంటుంది , అని నిర్వాహకులు తెలియజేశారు.

Post Top Ad