శుభ తెలంగాణ (03 ,మే , 2020 - ఉప్పల్ ) : ఉప్పల్ నియోజకవర్గంలోని చిలకానగర్ లో మైసమ్మ గుడి గల్లీలో డ్రైనేజ్ సమస్యతో చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ సమస్యలను స్థానిక టీఆర్ఎస్ నాయకులు సఖీనాల ప్రసాద్, ఎండీ హామీద్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. దీంతో వారు హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులను పిలిపించి డ్రైనేజీ సమస్యను పరిష్కంచేలా చేశారు.
Post Top Ad
Sunday, May 03, 2020
ఉప్పల్ నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారించిన ప్రభుత్వ యంత్రాంగం
Admin Details
Subha Telangana News