శుభ తెలంగాణ (05 ,మే , 2020 - తెలంగాణ ) : మేడ్చల్ జిల్లా పీర్జాదిగుడా మున్సిపల్ కార్పోరేషన్ పధిలోని 19, 26వ డివిజన్లలో సరైన వాటర్ ఔట్ ఫ్లోయింగ్ సరిగా లేకపోవడంతో చిరు వర్షానికి కాలనీలు జలమయం కావడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం కాలనీల పైన పీర్జాదిగుడా చెరువు ఉండటం, దిగువన కాలనీలు ఒంపుగా ఉండడం. దీని వలన కాలనీలు జలమయానికి కారణమని తెలుసుకున్న కార్పొరేటర్లు మేయర్ జక్కా వెంకట్ రెడ్డికి తెలపడంతో. కాలనీలను, చెరువును మేయర్ సందర్శించి దానికి సంబంధించిన సూచనలు కాంట్రాక్టర్ కి తెలియచేసి ఎలాగైనా కాలనీలు జలమయం కాకుండా నీటిని చెరువులోకి వెల్లే విదంగా చేయాలని మేయర్ జక్కా వెంకట్ రెడ్డి కాంట్రాక్టర్ కి తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు కార్పొరేటర్లు పప్పుల అంజి రెడ్డి, అలువాల సరితాదేవేందర్ గౌడ్ లు పాల్గొన్నారు.
Post Top Ad
Monday, May 04, 2020
కాలనీల సమస్యలు పరిశీలించిన మేయర్
Admin Details
Subha Telangana News