కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు మెడికల్ క్యాంప్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 20, 2020

కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు మెడికల్ క్యాంప్

శుభ తెలంగాణ (20,మే ,2020) : కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు ఆదేశం మేరకు 53వ డివిజన్ లోని పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య రీత్యా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీదేవి చంద్రమౌళి, డాక్టర్ వెంకటరమణ, ఏఎన్ఎం సంతోష కుమారి, మున్సిపల్ జవాన్  నాగరాజు పాల్గొన్నారు.

Post Top Ad