గురు సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 02, 2020

గురు సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ


శుభ తెలంగాణ (02 , ఏప్రిల్ , 2020) : కరోనా వైరస్ విపత్తు నేపథ్యంలో కరీంనగర్ పట్టణంలోని 20వ డివిజన్ సీతారాంపూర్ ఏరియాలో " గురు సేవా " స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో మేయర్ వై. సునీల్ రావు, స్థానిక కార్పోరేటర్ తుల రాజేశ్వరి బాలయ్య పేద ప్రజలక శుక్రవారం పలు రకాలతో కూడిన నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ భూమాగౌడ్ పాల్గొన్నారు.