సూర్యాపేట పట్టణం విద్యానగర్ కాలనీ లోని స్వగృహనికి రాత్రి 11:30 చేరుకున్న కల్నల్ సంతోష్ బాబు పార్ధీవదేహం.....
జాతీయ జెండా లతో , వందేమాతరం నినాదాలతో ఎదురెళ్లి సంతోష్ బాబు పార్ధీవదేహం రిసీవ్ చేసుకున్న ప్రజలు...sp, కలెక్టర్, , ఆర్మీ మేజర్ జనరల్ అధికారులు...
అంబులెన్స్ తో పాటె హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు చేరుకున్న మంత్రి జగదీష్ రెడ్డి...
అంత్యక్రియలు ఏర్పాట్లు ను దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి...
సంతోష్ బాబు పార్థివదేహాన్ని చూడగానే బోరున విలపించిన తల్లిదండ్రులు ఉపేందర్, మంజుల..
సోదరి శ్రుతి... బంధువులు....
సంతోష్ బాబు భార్య సంతోషి, కుమారుడు, కూతురు అంబులెన్స్ లోనే సూర్యాపేటకు చేరుకున్నారు....
చౌటుప్పల్ ,చిట్యాల, నార్కెట్ పల్లి, కట్టంగూర్, కేతేపల్లి లాల్లో జాతీయ రహదారిపై సమీప గ్రామాల ప్రజలు రోడ్డు మీదకు వచ్చి అమరరాహే సంతోష్ బాబు, మీ త్యాగం వృధా పోదు అంటూ నినాదాలు చేసి ,నీరాజనాలు పలికిన ప్రజలు....
వీరాజవాన్ ను కడసారి చూసి నివాళులు అర్పిస్తున్న ప్రజలు.....
ఈరోజు ఉదయం 10 గంటల వరకు ప్రజల సందర్శనార్థం సంతోష్ బాబు పార్థివదేహాన్ని సూర్యాపేట లోని ఇంటిలో ఉంచుతారు....
కరోనా నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక చర్యలు...
సంతోష్ బాబూ ఇంటి పరిసరాలను ప్రతి అర్ధగంట కు ఒకసారి శానిటేషన్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది.....
ఈరోజు సూర్యాపేట పట్టణంలో అంతిమ యాత్ర నిర్వహించి సూర్యాపేట పక్కనే ఉన్న కసరాబాద్ గ్రామంలోని సంతోష్ బాబు వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాల ప్రకారం ,కోవిడ్ నిబంధనలు కు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేసిన ఆర్మీ అధికారులు..