15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ నాగార్జున - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, June 07, 2020

15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ నాగార్జున


ఎసిబి వలలో పోలీస్ ,రెవెన్యూ  15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన షేక్ పెట్ ఆర్ఐ  స్థల యజమాని నుంచి యాభై లక్షలు డిమాండ్ చేసిన ఆర్ఐ నాగార్జున  వివాదంలో ఉన్న స్థలాన్ని పరిష్కరించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఆర్ఐ  టోకెన్ అమౌంట్ కింద 15 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన నాగార్జున  నాగార్జున తో పాటుగా బంజారాహిల్స్ ఎస్సై డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు   బంజారాహిల్స్ ఎస్సై రవీందర్ కూడా ప్రశ్నిస్తున్న ఏసీబీ  బంజారాహిల్స్ లో  ఒకటిన్నర ఎకరాల స్థలం వివాదంలో లంచాలు  సయ్యద్ అబ్దుల్ కు చెందిన స్థలంలో రెవెన్యూ స్థలంగా పేర్కొన్న ప్రభుత్వం  స్థలం తమదేనంటూ కోర్టుకెక్కిన సయ్యద్ అబ్దుల్   స్థలం  సయ్యద్ అబ్దుల్ దే అంటూ   హైకోర్టు తీర్పు  లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ బోర్డు తీసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్న సయ్యద్ అబ్దుల్  సయ్యద్ అబ్దుల్ పై కేసు నమోదు చేసిన రెవెన్యూ శాఖ  స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు 50 లక్షలు డిమాండ్ చేసిన ఆర్ఐ

Post Top Ad