టీవీ5 రిపోర్టర్ మనోజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న వికారాబాద్ ప్రెస్ క్లబ్ నాయకులు.... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 09, 2020

టీవీ5 రిపోర్టర్ మనోజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న వికారాబాద్ ప్రెస్ క్లబ్ నాయకులు....

శుభ తెలంగాణ న్యూస్: వికారాబాద్ జిల్లా ప్రతినిధి
 విధినిర్వహణలో  ఉన్న టీవీ5  సికింద్రాబాద్ రిపోర్టర్ కరోనా వ్యాధితో మృతి చెందడం జర్నలిస్ట్ లోకానికి తీరని లోటని టి యు డబ్ల్యూ జే  యు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ పేర్కొన్నారు ఇటీవల మృతి చెందిన మనోజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని ప్రభుత్వం వ్యాధితో మృతి చెందిన జర్నలిస్టు కుటుంభానికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించి మృతుని కుటుంబానికి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు జర్నలిస్టుల సంక్షేమం ప్రతి రిపోర్టర్ సరిపడా మాస్కులు టైగర్ అందించి నెలకు యాభై వేల చొప్పున మూడు నెలల పాటు అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ సీనియర్ జర్నలిస్టు రవిశంకర్ గిరి స్వామి కొండపల్లి రవి శ్రీనివాస్ నర్సింలు పాండు యాదవ్ మన్సూర్ వెంకటరమణ తో పాటు వివిధ మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు

Post Top Ad