సీఎంఆర్‌ఎఫ్‌కు 62 లక్షల విరాళం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 04, 2020

సీఎంఆర్‌ఎఫ్‌కు 62 లక్షల విరాళం

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా కోదాడ నియోజకవర్గానికి చెందిన రైస్‌మిల్లర్లు, క్రషర్లు, కెమికల్‌ ఫ్యాక్టరీ యజమానులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.62 లక్షలు విరాళం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అందించారు.