తెరాస పార్టీ లో చేరిన వికారాబాద్ మున్సిపల్ కి చెందిన కాంగ్రెస్ నాయకులు..... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 24, 2020

తెరాస పార్టీ లో చేరిన వికారాబాద్ మున్సిపల్ కి చెందిన కాంగ్రెస్ నాయకులు.....

శుభ తెలంగాణ న్యూస్ (24జూన్20)వికారాబాద్ మునిసిపల్ లోని 20 వ వార్డుకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో,  కౌన్సిలర్లు R. నర్సింలు, కృష్ణా రెడ్డి, TRS పార్టీ నాయకులు కాశయ్య ల ఆధ్వర్యంలో తెరాస పార్టీలో చేరారు.  రాజీవ్ గృహకల్ప కి చెందిన K. ఆంజనేయులు, Md. ఫైసల్, కపిల్, నవీన్, రోహిత్, మురళి, మహేష్, మౌలానా, ఆజీమ్, నిఖిల్, శ్రీను తదితరులు తెరాస పార్టీ లో చేరారు. తెలంగాణ ప్రభుత్వం పై గౌరవ KCR గారిపై ఉన్న నమ్మకం, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు, అభివృద్ధిని చూసాకే పార్టీలో చేరుతున్నాం అని అన్నారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, రాములు, ఇతరులు పాల్గొన్నారు.