మల్కాజిగిరిలో ఒకరికి కరోనా, కుటుంబసభ్యులు సహా అద్దెకుంటున్న వారు హొం క్వారంటైన్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 01, 2020

మల్కాజిగిరిలో ఒకరికి కరోనా, కుటుంబసభ్యులు సహా అద్దెకుంటున్న వారు హొం క్వారంటైన్..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం నాటికి రాష్ట్రంలో మొత్తం 2698 కరోనా వైరస్ కేసులు నమోదై ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 199 పాజిటివ్ కేసులు రికార్డవగా.. ఇవాళం మల్కాజిగిరిలో కటింగ్ చేసే వ్యక్తి వైరస్ సోకింది దీంతో అతని ఫ్యామిలీ, ఇంట్లో ఉంటోన్న వారు.. సెలూన్‌లో పనిచేసే సిబ్బంది, కటింగ్, షేవింగ్ చేసుకున్న వినియోగదారులు ఐదుగురిని పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.