ఆలయ గోడ పత్రికను ఆవిష్కరించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద..... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 17, 2020

ఆలయ గోడ పత్రికను ఆవిష్కరించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద.....

శుభ తెలంగాణ(జూన్ 17)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గాజుల రామారం డివిజన్ పరిధిలోని వెంకటాద్రి హిల్స్, హెచ్ఎఎల్ కాలనీలో ఓం శ్రీ చౌడేశ్వరి మాత ఆలయ ట్రస్టు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆలయ గోడ పత్రిక (పాంప్లెట్)ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్  పేట్ బషీరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు సభ్యులు రాజేందర్ సింగ్, దుర్గా ప్రసాద్, అజయ్ సింగ్, నాగేష్వర రావు పాల్గొన్నారు.