వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పూలపల్లి గ్రామ శివారులో ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట.... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 18, 2020

వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పూలపల్లి గ్రామ శివారులో ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట....

శుభ తెలంగాణ న్యూస్(18జూన్20)వికారాబాద్ జిల్లా  బుధవారం ఉదయం 10:30 గంటలకు శ్రీ శ్రీ kavali సత్తయ్య విఆర్వో పూలపల్లి గారి ద్వారా అందిన ఫిర్యాదు ఏమనగ తేదీ 17. 6 .2020 నాడు ఉదయం అందాజ తొమ్మిది గంటల ప్రాంతంలో పూలపల్లి గ్రామం వి ఆర్ ఎ పరమేష్ గారి ద్వారా అందిన సమాచారం ఏమనగా పూలపల్లి గ్రామ శివారులో గల సర్వే నంబర్ 153 లో గల వేప చెట్టుకు ఇద్దరు వ్యక్తులు ఒక అమ్మాయి అబ్బాయి నైలాన్ తాడు తో ఉరి వేసుకుని చనిపోయి వేలాడుతున్నారని తెలుపగా నేను వెంటనే అక్కడికి వెళ్లి చూడగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు తాడుతో వేప చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయినారు వారి గురించి తెలుసుకొని 1 సార్ల కార్తీక్ తండ్రి జై హింద్ వయస్సు 21 సంవత్సరాలు మరియు అమ్మాయి కటికే మీనా తండ్రి రాజారాం వయస్సు 21 ఇద్దరు గ్రామం గొల్లపల్లి మండలం చేవెళ్ల జిల్లా రంగారెడ్డి అని తెలిసింది వీరు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారా అని అయితే ఒక నెల క్రితం మృతురాలు మీనా వివాహం గట్టుపల్లి గ్రామం మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా కు సంబంధించిన వ్యక్తితో వివాహం జరుగగా ఇట్టి వివాహం ఇష్టం లేక ఇంట్లో నుండి వచ్చి ఇంకా కలిసి జీవించే అవకాశం లేదని భావించి ఇరువురు వారి జీవితాలపై విరక్తి చెంది నైలాన్ తాడు తో వేప చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయినారు
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నవాబ్ పేట్ పిఎస్ వారు తెలిపారు...