వికారాబాద్ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్...... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 10, 2020

వికారాబాద్ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్......

శుభ తెలంగాణ న్యూస్ (11జూన్20) వికారాబాద్ జిల్లా ప్రతినిధి : బుధవారం నాడు  వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్  గారు సిద్ధులూర్ గ్రామానికి కి చెందిన CH. మహేశ్వరి గారికి 28,000/- రూపాయలు, శివారెడ్డి పేట్ కి చెందిన నాయబ్ S/o ఆశమ్ గారికి 34,000/- రూపాయలు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్(C. M. R. F) చెక్కులను అందించారు.ఈ కార్యక్రమంలో సిద్ధులూర్ సర్పంచ్ అంజయ్య గారు, వేణుగోపాల్ గారు, దత్తు గారు పాల్గొన్నారు.

Post Top Ad