రాష్ట్ర కురుమ సంఘం తరపున ఆర్థిక సహాయం : లక్ష రూపాయల చెక్కు పంపిణి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 15, 2020

రాష్ట్ర కురుమ సంఘం తరపున ఆర్థిక సహాయం : లక్ష రూపాయల చెక్కు పంపిణి


శుభ తెలంగాణ న్యూస్(15జూన్20) :హైదరాబాద్ ఆదివారం ఎమ్మెల్సీ శ్రీ యెగ్గె మల్లేశం కురుమ ఇటీవల కారోనా తో మరణించిన టీవీ5 క్రైమ్ రిపోర్టర్ మనోజ్ కురుమ కుటుంబాన్ని వారి నివాసంలో పరామర్శించి, వారి సతీమణి అర్చన తండ్రి అల్లి శ్రావణ్ గారికి లక్ష రూపాయల చెక్కును రాష్ట్ర కురుమ సంఘం తరపున ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుమ సంఘం నాయకులు బండారు నారాయణ కురుమ , తమగోండ రాజేశ్వర్ కురుమ గారు, కొలుపుల నరసింహ కురుమ, కాలె అమర్ నాథ్ కురుమ, కడారి రాము కురుమ, బర్ల శ్రావణ్ కురుమ తదితరులు పాల్గొన్నారు.