లబ్ధిదారునికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్..... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 13, 2020

లబ్ధిదారునికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.....

శుభ తెలంగాణ న్యూస్(13జూన్20)వికారాబాద్ జిల్లా  శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మైలార్దేవరంపల్లి కి చెందిన S. హన్మంత్ రెడ్డి గారికి 44,000/- రూపాయలు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్(C. M. R. F) చెక్కును అందించారు.ఈ కార్యక్రమంలో మైలార్దేవరంపల్లి సర్పంచ్ తిరుపతి రెడ్డి గారు, కమాల్ రెడ్డిగారు, కౌన్సిలర్ పావని గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, పాల్గొన్నారు.