శుభ తెలంగాణ న్యూస్(03జూన్20) మేడ్చల్ జిల్లా కాప్రా మండల్ లో మంగళవారం ఉదయం గాంధీనగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రామ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా "జాతీయ జండా " ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో పాఠశాలఉపాధ్యాయనీ,
ఉపాధ్యాయులు విద్యార్థులు,బస్తీవాసులు,గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఎన్.మహేష్ ,ఉపాధ్యక్షులు యం.భిక్షపతి,సభ్యులు జి.నర్సింహా, ఎన్.కుమార్, కృష్ణ, ఆది జాంబవ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ జి. కృష్ణ , టి.నర్సింగ రావ్,డి.బాబు రావ్, ఇంద్రయ్య మరియు యూత్ అసోసియేషన్ సభ్యులు జి.సత్యనారాయణ, జి.బాలయ్య,బి.శివరామ కృష్ణ,రాకేష్,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.