వికారాబాద్ జిల్లా పంచాయతీ రాజ్ రిసోర్స్ సెంటర్ ను ప్రారంభిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 04, 2020

వికారాబాద్ జిల్లా పంచాయతీ రాజ్ రిసోర్స్ సెంటర్ ను ప్రారంభిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ జిల్లా (04జూన్20)   జిల్లా అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడం తన లక్ష్యం అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో డి పి ఆర్ సి  డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ క్రిస్మస్ సెంటర్ ను ఆమె ప్రారంభించారు అనంతరం జిల్లా కేంద్రంలో జరిగిన  జిల్లా స్థాయి రైతు అవగాహన సదస్సు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అనేక అవస్థలు పడుతున్న తరుణంలో ప్రభుత్వం సూచించిన పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు ప్రతి రైతు ను లక్షాధికారి గా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాట ఇచ్చారని అని ఆమె అన్నారు గతంలో లో లో మొక్కజొన్న ఇతర పంటల పండించిన రైతులు అనేక కష్టాలను చూశారని ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం సూచించిన విధంగానే కంది పత్తి పంటలు పండించి నట్లయితే ప్రభుత్వమే పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తుందని ఆమె తెలిపారు రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని పకడ్బందీగా అమలుపరుస్తున్న దేశంలో ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఆమె ఆమె అన్నారు రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అందించాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఎమ్మెల్యే యాదయ్య తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌర్ణమి బాసు టి ఎస్ ఈ ఈ డబ్ల్యూ ఎస్ చైర్మన్ నాగేందర్ గౌడ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్ రెడ్డి డిసిఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి డిసిసిబి డైరెక్టర్ అంజి రెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ జిల్లా స్థాయి అధికారులు జిల్లాలోని పిఎసిఎస్ చైర్మన్ లు ఎంపీపీ జడ్పిటిసి జిల్లాస్థాయి మండల స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు