జిల్లాలోని తాండూర్ నియోజకవర్గంలో ఏరువాక పౌర్ణమి రైతు వారోత్సవాలను ప్రారంభించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 05, 2020

జిల్లాలోని తాండూర్ నియోజకవర్గంలో ఏరువాక పౌర్ణమి రైతు వారోత్సవాలను ప్రారంభించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి

శుభ తెలంగాణ న్యూస్ : (05జూన్ 20)వికారాబాద్ జిల్లాలోని రైతులందరూ మార్కెట్లో డిమాండ్ పంటలు వేసి  అధిక దిగుబడులు సాధించి  లాభాలు మంది ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రైతులను సూచించాయి శుక్రవారం వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలోని ముషీరాబాద్ యాలాల తాండూర్ మండలం లోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం తాండూర్ లోని ఏరువాక పౌర్ణమి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు అతివృష్టి అనావృష్టి కారణంగా ప్రతిసారి కష్టాలు నష్టాలు ఎదురవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పాలిట దేవుడిగా ఉండి రైతులకు అవసరమున్న పెట్టుబడి కోసం సంవత్సరానికి ఎకరాకు పదివేల రూపాయలు చెల్లించి అయితే నెలలు ఆదుకుంటున్నారు అన్నారు రైతన్నలు దళారులను ఆశ్రయించి పండించిన పంటలను నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించి లబ్ధి పొందనున్నారు సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు విత్తనాలు సబ్సిడీపై అందిస్తున్నామన్నారు ప్రతి రైతులు లక్షాధికారి గా చూడాలన్నది కేసీఆర్ లక్ష్యమని అన్నారు జిల్లా అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె సూచించారు భయంకరమైన కరుణ వ్యాధి ఉన్నందున ప్రజలందరూ సామాజిక దూరం పార్టీకి మొఖానికి మాస్కులు ధరించి గృహ నిర్బంధంలో ఉండి జాగ్రత్తలు పాటించాలని అన్నారు కరుణ వ్యాధికి మందు లేదని నివారణ ఒక్కటే మార్గమని ఆమె సూచించారు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఇ పథకంలో ఆమోదించిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆమె అధికారులను ప్రజాప్రతినిధులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గంలోని ఎంపీపీలు జడ్పీటీసీలు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు సహకార సంఘం అధ్యక్షుడు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

Post Top Ad