ఇంటర్‌ పేపర్ల మూల్యాంకనం పూర్తి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 03, 2020

ఇంటర్‌ పేపర్ల మూల్యాంకనం పూర్తి

ఇంటర్‌ మూ ల్యాంకనం పూర్తయ్యిందని ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. ఈ నెల 15లోగా ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. కరోనా నేపథ్యంలో మూల్యాంకనం చేపట్టవద్దని దాఖలైన పిటిషన్‌ను విచారించింది.  మూల్యాంకనం, కరోనా నిబంధనల అమలును ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ కోర్టుకు వివరించారు.