వికారాబాద్ మున్సిపాలిటీలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 11, 2020

వికారాబాద్ మున్సిపాలిటీలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

శుభ తెలంగాణ న్యూస్ (11/06/20)వికారాబాద్ మున్సిపాలిటీ లోని కార్తికేయ నగర్ ఆర్టీసీ బస్టాండ్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఈ కాలనీలో 12 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రారంభించామని అంచెలంచెలుగా మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గా మారుస్తామని ఆయన ఉన్నారు వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి రాష్ట్ర మంత్రి చేవెళ్ల ఎంపీ గారితో చర్చించి ఈ ప్రాంత అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చి వికారాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర రావు కౌన్సిలర్ అనంత్ రెడ్డి రెడ్డితోపాటు ఉ వివిధ వార్డుల్లో కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Post Top Ad