అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ఇంచార్జి వీసీగా వికాస్‌రాజ్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 12, 2020

అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ఇంచార్జి వీసీగా వికాస్‌రాజ్‌

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఇంచార్జి వీసీగా వికాస్‌రాజ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ జీవో విడుదల చేశారు. కాగా, జేఎన్టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌గా అదే యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ మంజూర్‌ హుస్సేన్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు.

Post Top Ad