భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 15, 2020

భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య


కుత్బుల్లాపూర్ జూన్ 15 (శుభ తెలంగాణ) : మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం 130 వ డివిజన్ తెలుగు తల్లి నగర్ లోని దారుణం చోటుచడసుకుంది. భర్త వేదింపులు తాలలేక భార్య పద్మ (35 ) అనే వివాహిత ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చెసుకుంది. భర్త పేరు విజయ్ కుమార్ వీరికి ముగురు సంతానం కుమారుడు గత రెండు సంవత్సరాల క్రితం సూరారం కట్టమైసమ్మ అలయ సమీపంలోని రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది.మిగత ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురికి వివాహం కాగా తనకు ఇద్దరు సంతానం. చివరి కూతురు పెండ్లి వయస్సుకు ఉంది ఇది ఇలా ఉంటే నిత్యం ఇంట్లో ఎదో ఒక్క గోడవ తన భర్త విజయ్ తాగి వచ్చి ప్రతి రోజు గోడవ పెట్టుకోవడం తో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చెసుకుంది.దీనిపై దుండిగల్ పోలీస్లు కేసు నమోదు చేసుకోని పొస్టుమార్టు నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చరికి తరలించారు.