కరోనా నిర్ధారణ కేంద్రం ప్రారంభం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 12, 2020

కరోనా నిర్ధారణ కేంద్రం ప్రారంభం

మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో కొవిడ్-19 నిర్దారణ కేంద్రం ఏర్పాటైంది. స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.78 లక్షతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంత వాసులకు కరోనా టెస్టులు చేయించుకునేందుకు దూర భారం తప్పినట్లయింది. అలాగే కరోనా బాధితుల కేసుల వివరాలను కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఫలితాలు వెల్లడిస్తారు. ప్రతి రోజు 32 మంది ఫలితాలు వెల్లడించనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల వారికి పరీక్షలు చేయనున్నారు.

Post Top Ad