శుభ తెలంగాణ న్యూస్(10జూన్20) వికారాబాద్ జిల్లా ప్రతి వర్షపునీటి బొట్టును పొదుపుగా వాడుకొని రేపటి తరానికి నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఆధారపడి ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు బుధవారం వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట మండలం లో నీ గంగ్యాడ ముబారక్ పూర్ గ్రామాలలో ఐదు కోట్ల రూపాయలతో మంజూరైన చెక్ డ్యామ్ లను ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం లోనే ప్రతి నీటి బొట్టును పొదుపుగా వాడి పని చేసుకోవాలన్నారు గ్రామాల్లో ఇంకుడు గుంతలు ఊట కుంటలు చెక్ డ్యాములు నిర్మించుకున్న పడితే భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయరంగానికి త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని సూచించారు పెరిగితేనే పంట పొలాలు పచ్చగా కళకళలాడే రైతన్నలు ఎంతో మేలు జరుగుతుందన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల మరమ్మతు ఇంకుడు గుంతలు చెక్ ఫ్యాన్లు ఇవ్వడానికి పెద్దపీట వేస్తున్నారు గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చడానికి భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి నెల్ల ఏర్పాటు చేసి ప్రజలందరికీ త్రాగునీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ రైతు రైతులకు రైతు బంధు రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టి వాటిని అమలు పరుస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ అని అన్నారు ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య నవాబుపేట ఎంపీపీ కే భవాని జెడ్ పి టి సి జయమ్మ పిఎసిఎస్ చైర్మన్ పోలీస్ రామ్ రెడ్డి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి బాలమణి గోవిందమ్మ పాటు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు