ఎప్పుడు ఏం మాట్లాడాలో తెల్వదు : ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 09, 2020

ఎప్పుడు ఏం మాట్లాడాలో తెల్వదు : ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

రైతుల విషయమై ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రతిపక్షాలు నోరుపారేసుకుంటున్నాయని, కాంగ్రెస్‌ నాయకులు గాంధీభవన్‌లో కూర్చుండి మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి  హరీశ్‌రావు ఏద్దేవా చేశా రు. సోమవారం సిద్దిపేటలో వ్యవసాయంపై అధికారులతో  సమీక్ష నిర్వహించారు. సిద్దిపేటలోని నర్సాపురంలో నిర్మించి న డబుల్‌ బెడ్రూం ఇండ్లను వచ్చేనెలలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా గృహప్రవేశాలు చేయిస్తామని తెలిపారు. అనంతరం మంత్రి నంగునూరు చౌడుచెరువుకు జలహారతినిచ్చారు.

Post Top Ad