దుండిగల్ రింగ్ రోడ్డు వద్ద ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పర్యటన.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, June 21, 2020

దుండిగల్ రింగ్ రోడ్డు వద్ద ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పర్యటన..

శుభ తెలంగాణ (21జూన్20)  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఆరోవిడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25న పఠాన్ చెరు నుండి దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు రైల్వే కారిడార్ వెంబడి సుమారు 25 కిలోమీటర్ల వరకు మొక్కలు నాటానున్న సందర్భంగా ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపి వివేకానంద్  వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.