వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం లో లో వివిధ శాఖల అధికారుల సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి...... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 20, 2020

వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం లో లో వివిధ శాఖల అధికారుల సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి......

శుభ తెలంగాణ న్యూస్ (20జూన్20)వికారాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ డేపర్ట్మెంట్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీమతి. సబితా ఇంద్రా రెడ్డి గారు  సమీక్షా సమావేశం నిర్వహించిన ఈ సమావేశం లో చేవెళ్ళ పార్లమెంటు సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, తాండూరు MLA పైలెట్ రోహిత్ రెడ్డి గారు, పరిగి MLA మహేష్ రెడ్డి గారు , జిల్లా కలెక్టర్ పౌసుమి బసు గారు, అడిషనల్ కలెక్టర్లు చంద్రయ్య గారు, మోతిలాల్ గారు, ఆయా డేపర్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు.