వికారాబాద్ జిల్లాలోని ధరూర్ మండలంలోని మెథడిస్ట్ దగ్గర చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి...... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 11, 2020

వికారాబాద్ జిల్లాలోని ధరూర్ మండలంలోని మెథడిస్ట్ దగ్గర చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి......

శుభ తెలంగాణ న్యూస్ (11/06/20)వికారాబాద్ జిల్లా ప్రతినిధి : నాలుగు కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ లనిర్మాణ పనులు ప్రారంభం మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూగర్భ  జలాలు పెంపొందించడానికి చెక్ డ్యాంల నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు గురువారం వికారాబాద్ జిల్లాలో ధరూర్ మండలంలో మెథడిస్ట్ చర్చి దగ్గర టు 2 30 కోట్ల నిధులతో చెక్ డ్యాం నిర్మాణం అదేవిధంగా మండలంలోని దోర్నాల గ్రామంలో 1 62 కోట్ల నిధులతో చెక్ డ్యాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో అవసరం ఉన్న చోట చెక్ డ్యామ్ నిర్మాణం  ఊట కుంటలు చెరువులు మరమ్మతులు  చేయించుకోవాలి అవసరమున్న గ్రామాల్లో అంచనాలు వేసి నివేదికలు పంపిస్తే వాటిని మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చాయి గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఎంపీపీ విజయలక్ష్మి ఇరిగేషన్ ఏ ఈ ఈ సుకుమార్ మండలంలోని అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Post Top Ad