K. T. R తో వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ భేటీ.... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 13, 2020

K. T. R తో వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ భేటీ....

శుభ తెలంగాణ న్యూస్ (14జూన్తె20)తెలంగాణ పురపాలక శాఖామంత్రి మరియు TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  శ్రీ. KTR గారిని శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, పరిగి MLA మహేష్ రెడ్డి , తాండూర్ MLA రోహిత్ రెడ్డి కలిసి సుదీర్ఘంగా నియోజకవర్గాల రాజకీయాలపై, అభివృద్ధిపై, పలు ఇతర విషయాలపై చర్చించారు.తొందరలోనే వికారాబాద్,పరిగి, తాండూరు మునిసిపాలిటీల అభివృద్ధి పై KTR తో సమీక్షాసమావేశం జరుగుతుంది అని తెలిపారు.

Post Top Ad